ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే మొదటి సినిమాతో మంచి విజయాలు దక్కుతున్నాయి. ఇకపోతే నటించిన మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అందుకున్న బ్యూటీలలో రెబా మౌనిక జాన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ శ్రీ విష్ణు హీరోగా రూపొందిన సామజపరగమన అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది.

మూవీ లో ఈ బ్యూటీ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు దక్కింది  ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో వరస పెట్టి క్రేజీ సినిమాలో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ సామజవరగమన సినిమా తర్వాత ఈమెకు భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు ఏమీ తగ్గడం లేదు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఈ బ్యూటీ ఓ స్పెషల్ సాంగ్లో నటించింది. అందులో తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఈ నటి బాగా ఆకట్టుకుంది.

ఇకపోతే ఈమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rmj