
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన దిశా తన మొదటి సినిమాతోనే నిరాశను అందుకుంది. దీంతో టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకున్నది. అలా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ పలు రకాల లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటించింది.
తాజాగా టూ పీస్ బికినీ అందాలతో సముద్రం వద్ద పలు రకాల యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్స్ సైతం బీచ్ లో దిశా పాప హీటెక్కిస్తోంది చూస్తే తట్టుకోవడం కష్టమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందాన్ని తెలుగు ఇండస్ట్రీ ఎందుకు వదిలేసిందా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపించడమే కాకుండా మిర్రర్ సెల్ఫీ వద్ద కూడా తన అందాలను మరింత దగ్గరగా చూపిస్తోంది. ఇక బాలీవుడ్ లోకి వెళ్లిన హీరోయిన్స్ అందరూ కూడా బికినీ ట్రీట్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఒకవైపు సినిమాలలో, సోషల్ మీడియాలో, యాడ్స్ లోనైనా సరే టూ హాట్ గా కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి సోషల్ మీడియాలో తన అందాలతో అరాచకం చేస్తోంది దిశా.