
లక్ష్మీ రాయ్ చుట్టూ కొండల మధ్య స్విమ్మింగ్ పూల్ వద్ద లక్ష్మీరాయ్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ తన అందాలను చూపిస్తూ తగ్గేదేలే అన్నట్లుగా పోజులు ఇచ్చింది. బ్లూ కలర్ బికినీ షూట్ లో తన ఎద అందాలను నడుము అందాలను చూపిస్తూ చాలా స్టైలిష్ గా లక్ష్మీరాయ్ బికినీ అందాలతో రఫ్ఫాడిస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 36 ఏళ్ల వయసులో కూడా తన నాజూకైన అందాలతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మరింత గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంటోంది.
ఇక చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ అప్పటినుంచి ఈమె పేరు రత్తాలుగా మారిపోయింది.. అయితే ఈ మధ్యకాలంలో తన నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ లో కూడా లేవు. బాలీవుడ్ లో ఒక సినిమాలో మాత్రమే నటించింది. అలాగే ఝాన్సీ, ఆనంద భైరవి వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలు మధ్యలో ఆగిపోయాయని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయం పైన ఇంకా క్లారిటీ రావాలి. ప్రస్తుతమైతే సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అందాల ఆరబోతతోనే అలరిస్తోంది లక్ష్మీరాయ్. మరి ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలతో దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి. ప్రస్తుతం బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.