తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హెబ్బా పటేల్ ఒకరు. ఈమె రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కుమారి 21 ఎఫ్ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని , అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత నటించిన సినిమాల్లో నిఖిల్ హీరోగా రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి విజయం దక్కింది.

ఆ తర్వాత ఈమెకు ఆ స్థాయి విజయాలు దక్కలేదు. కానీ అవకాశాలు మాత్రం దక్కుతూనే వస్తున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ఈమెకు పర్వాలేదు అనే స్థాయిలో అవకాశాలు దక్కుతున్నాయి. కొంత కాలం క్రితం ఈమె ఓదెల అనే సినిమాలో నటించింది. తాజాగా ఈ మూవీ కి కొనసాగింపుగా ఓదెల 2 అనే మూవీ ని రూపొందించారు. అందులో ఈమె ఓ కీలకమైన పాత్రలో నటించింది. సినిమాల్లో ఈమె ఎన్నో సందర్భాలలో తన అందాలను ఆరబోసే ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి. 

బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతూ వస్తుంది. తాజాగా కూడా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఉల్లి పొర లాంటి పలుచటి సారిని కట్టుకొని దానికి తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ నడుము మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: