టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉంది. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం కామాక్షి భాస్కర్ల షో టైం అనే సినిమాలో నటిస్తున్నారు. నవీన్ చంద్ర హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా ఈవెంట్ లో కామాక్షి భాస్కర్ల ఆసక్తికర వ్యాఖ్యలు హేశారు.

తాను  యంగ్  టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానినని ఆమె చెప్పుకొచ్చారు.  యంగ్  టైగర్ జూనియర్ ఎన్టీఆర్  అభిమానిగా అరవింద సమేత  సినిమా చూడటానికి  థియేటర్ కు వెళ్లి నవీన్ చంద్ర అభిమానిగా మారి వచ్చానని ఆమె కామెంట్లు చేశారు.  పొలిమేర2 సినిమా చూసిన  తర్వాత  నవీన్ చంద్ర వ్యక్తిగతంగా  అభినందించారని  కామెంట్లు చేశారు.  ఈ సినిమాలో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారని ఆమె అన్నారు.

ఈ విషయంలో నవీన్ చంద్రతో పాటు  దర్శకునికి నా ధన్యవాదాలు అని  హీరోయిన్ అన్నారు.  మా సినిమాలను ఓటీటీలలో  చూడకుండా థియేటర్లకు వచ్చి చూడాలని ఆమె కామెంట్లు చేశారు.  కామాక్షి భాస్కర్ల  యంగ్  టైగర్ జూనియర్  ఎన్టీఆర్ గురించి  చేసిన కామెంట్లు అభిమానులకు ఎంతో  ఆనందాన్ని కలిగిస్తున్నాయి. యంగ్  టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్  మాత్రం అద్భుతం అనేలా ఉన్నాయి.

ఎన్టీఆర్ నటిస్తున్న వార్2 సినిమా ప్రమోషన్స్ లో వేగం  పెంచాలని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.  జూనియర్ ఎన్టీఆర్  కెరీర్ ప్లాన్స్  మాత్రం అద్భుతంగా ఉన్నాయి.  తారక్ కెరీర్ పరంగా  సంచలన విజయాలను   సొంతం చేసుకుని ఇండస్ట్రీని షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.   యంగ్  టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లైనప్ మాత్రం అదిరిపోయిందని ఈ హీరో అభిమానులు ఫీలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: