కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనగరాజ్ ఆఖరుగా దర్శకత్వం వహించిన లియో , కూలీ రెండు సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ తెచ్చుకోవడంలో విఫలం అయ్యాయి. కానీ ఈ రెండు సినిమాలకు మంచి కలెక్షన్లు మాత్రం దక్కాయి. మరి ఇప్పటి వరకు కూలీ సినిమాకు సంబంధించిన వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లైంట్ అయింది. ఈ వారం రోజుల్లో లియో , కూలీ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు , ఏ ఏరియాలో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఏ సినిమా వారం రోజుల విషయంలో మొదటి స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

వారం రోజుల్లో లియో మూవీ కి తమిళనాడు ఏరియాలో 157.85 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో 40.20 కోట్లు , కర్ణాటకలో 32.10 కోట్లు , కేరళలో 47.15 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 21.45 కోట్లు , ఓవర్సీస్ లో 168.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఏడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 234.70 కోట్ల షేర్ ... 467.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఇక వారం రోజుల్లో కూలీ మూవీ కి తమిళనాడు ఏరియాలో 113.35 కోట్ల కలెక్షన్లు  దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో 59.50 కోట్లు , కర్ణాటకలో 37.70 కోట్లు , కేరళలో 22.95 కోట్లు ,  హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 కోట్లు , ఓవర్సీస్ లో 164.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి వారం రోజుల్లో 218.35 కోట్ల షేర్ ... 433.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇలా వారం రోజుల రిపోర్ట్ ప్రకారం కూలీ కంటే లియో మూవీ కే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనగరాజ్ ఆఖరుగా దర్శకత్వం వహించిన లియో , కూలీ రెండు సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ తెచ్చుకోవడంలో విఫలం అయ్యాయి. కానీ ఈ రెండు సినిమాలకు మంచి కలెక్షన్లు మాత్రం దక్కాయి. మరి ఇప్పటి వరకు కూలీ సినిమాకు సంబంధించిన వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లైంట్ అయింది. ఈ వారం రోజుల్లో లియో , కూలీ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు , ఏ ఏరియాలో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఏ సినిమా వారం రోజుల విషయంలో మొదటి స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

వారం రోజుల్లో లియో మూవీ కి తమిళనాడు ఏరియాలో 157.85 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో 40.20 కోట్లు , కర్ణాటకలో 32.10 కోట్లు , కేరళలో 47.15 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 21.45 కోట్లు , ఓవర్సీస్ లో 168.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఏడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 234.70 కోట్ల షేర్ ... 467.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఇక వారం రోజుల్లో కూలీ మూవీ కి తమిళనాడు ఏరియాలో 113.35 కోట్ల కలెక్షన్లు  దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో 59.50 కోట్లు , కర్ణాటకలో 37.70 కోట్లు , కేరళలో 22.95 కోట్లు ,  హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 కోట్లు , ఓవర్సీస్ లో 164.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి వారం రోజుల్లో 218.35 కోట్ల షేర్ ... 433.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇలా వారం రోజుల రిపోర్ట్ ప్రకారం కూలీ కంటే లియో మూవీ కే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: