ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ కాలంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీ మణులలో శ్రీ లీల ఒకరు. ఈ బ్యూటీ శ్రీకాంత్ కుమారుడు అయినటువంటి రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు విజయం సాధించిన ఈ మూవీ లో ఈమె తన అందంతో , డాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈమెకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి.

ఇక ఈమెకు పెళ్లి సందD సినిమా తర్వాత భారీ స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. ఈమెకు క్రేజ్ కూడా అద్భుతంగా వచ్చింది. కానీ మంచి విజయాలు మాత్రం దక్కలేదు. దానితో ఈమెకి అవకాశాలు కాస్త తగ్గు ముఖం పెట్టాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో శ్రీ లీల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ఈ బ్యూటీ కి సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. 

తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో సారిని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ నడుము అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే రేంజ్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా శ్రీ లీల ఈ మధ్య కాలంలో అదిరిపోయే రేంజ్ లో హాట్ స్టిల్స్ తో కూడిన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండడంతో మళ్ళీ ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: