సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీ మ  ణులు వయస్సు పెరిగిన కూడా ఆ వయస్సు బయటికి కనిపించ కుండా అద్భుతమైన రేంజ్ లో ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ అద్భుతమైన రీతిలో అందాలను మెయింటైన్ చేస్తూ కుర్ర కారు హీరోయి న్లకు కూడా పోటీ ఇస్తూ ఉంటా రు . అలా వయస్సు పెరిగినా కూడా అద్భుతమైన రీతిలో అందాలను మెయింటెన్ చేస్తూ తన అందాలతో కుర్ర కారు హీరోయిన్లకు కూడా అద్భుతమైన రీతిలో పోటీ ఇస్తున్న బ్యూటీ లలో శ్రేయ ఒకరు. ఈమె చాలా కాలం క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఎన్నో సినిమాల్లో నటించి , ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించింది. ఈమె కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. 

ప్రస్తుతం శ్రేయ వయస్సు 43 సంవత్సరాలు. అయిన కూడా ఈమె అద్భుతమైన రీతిలో అందాలను మెయింటైన్ చేస్తూ వస్తోంది. అలాగే ఎప్పటికప్పుడు ఈమె సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా కూడా శ్రేయ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రేయ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని  అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన ఏద అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: