2026 సంక్రాంతి సినిమాల్లో ఆ విషయంలో ఏ సినిమా ప్లేస్ ఏంటో తెలుసా ..?


2026 సంక్రాంతి సందర్బంగా ఐదు తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి అందులో వరుసగా రెండు తెలుగు రాష్టాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్స్ ను ఏ సినిమా అన్ని రోజులు వాసులు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం .

చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ వరుసగా 17 రోజుల పాటు రెండు తెలుగు రాష్టాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వాసులు చేసింది .

ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ , రిద్ది కుమార్లు హీరోయిన్లుగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన రాజా సాబ్ మూవీ వరుసగా 11 రోజుల పటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్స్ లను వాసులు చేసింది.

నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా రూపొందిన అనగనగ ఒక రాజు మూవీ వరుసగా 7 రోజుల పటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్స్ లను వాసులు చేసింది.

మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి వరుసగా 6 రోజుల పటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్స్ దక్కాయి. ఈ మూవీ లో డింపుల్ హయతి , అధిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు, కిషొర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

శర్వానంద్ హీరోగా సంయుక్త మీనన్ . సాక్షి వైద్య హీరోయిన్స్ గా రూపొందిన నారి నారి నడుమ మురారి మూవీకి వరుసగా 5 రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్స్ దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: