టాలీవుడ్ సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది అఖండ 2 సినిమాతో అభిమానులను నిరాశపరిచారు. ఇప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని బాలయ్య ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.


తర్వాత బాలయ్య తన 112వ సినిమా కోసం యంగ్ టాలెంట్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వినిపిస్తున్నాయి. డైరెక్టర్ వివేక్ చెప్పిన కథాంశం బాలకృష్ణకు బాగా నచ్చడంతో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లుగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది దసరా తర్వాత ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది.


మేకర్ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, నాగవంశీ పోటీ పడినప్పటికీ చివరికి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని దక్కించుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి  అఫీషియల్ గా చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. నందమూరి బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగానే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఒక పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసినట్లుగా వినిపిస్తున్నాయి. మొత్తానికి బాలయ్య తన సినిమాల విడుదల తేదీ విషయం పైన క్లారిటీ ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: