ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు, సురేష్ బాబు రెండవ కుమారుడు అభిరామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రవితేజ అనే ఇంజనీర్ ఇంటిపై దాడి చేసినందుకు హైదరాబాద్-బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అభిరామ్ పై కేసు నమోదు అయింది. ఐపిసి 447, 223, 342 సెక్షన్ల కింద బంజార హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, అతని కోసం గాలిస్తున్నారు.
ఈ కేసు గురించి రామానాయుడు కుటుంబం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి