కొత్తబంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్వేతాబసు. ఈ సినిమాలో ’ఎక్కడా..‘ అంటూ ప్రేక్షకులను మురిపించింది. అయితే తరువాత ఈమె నటించిన సినిమాలు బోల్తా కొట్టడం, ఈ భామ ఆకారంలో మార్పులు రావడంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. కాగా, తాజాగా ఈ భామ ఐటెం భామ అవతారం ఎత్తింది. ఓ తమిళ సినిమాలో ఐటెం భామగా అందాలు ఆరబోస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: