సాధారణంగా ఒక వ్యక్తి దేశాధ్యక్షుడిగా ఉన్నాడు అంటే అతను వేసే ప్రతి అడుగు కూడా అనుక్షణం ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. కేవలం దేశ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తినీ మాత్రమే కాదు అతని కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది కూడా దేశం మొత్తానికి పట్టింపు ఉంటుంది. అందుకే ఇలా ఒక ఉన్నత స్థానంలో కొనసాగుతున్న వ్యక్తి కుటుంబీకులు కూడా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కన్నకొడుకే ఎసరు పెడుతున్నాడు అన్నది తెలుస్తుంది.


 పండిత పుత్ర పరమ శుంఠ అనే సామెత కు సరిగ్గా సరిపోయే విధంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు  జో బైడెన్ కొడుకు హ్యాంటర్ బైడెన్ వ్యవహరిస్తున్న తీరు  ఉందని అంతర్జాతీయ సమాజం చర్చించుకుంటున్నారూ అని చెప్పాలి. ప్రపంచ దేశాలలోనే అగ్రదేశం అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నాడు  జో బైడెన్. అయాన తనయుడు హంటర్ బైడెన్ మాత్రం ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చైనా ఉక్రెయిన్ తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయని.. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి హంటర్ బైడెన్ రెచ్చగొట్టుడు చర్యలే కారణమని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.



 ఇక ఇప్పుడు హంటర్ బైడెన్ చేసిన పనితో మాత్రం  దేశ అధ్యక్షుడిగా ఉన్న  జో బైడెన్ తల బొట్టేసిన అంత పని అయినట్లుగా అయిపోయింది అని చెప్పాలి. ఏకంగా ఒక సెక్స్ వర్కర్ తో శృంగారం  చేస్తున్న వీడియో ని ఏకంగా పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. దీనిని ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే ఏకంగా ఇది హ్యాంటర్ బైడెన్ లాప్టాప్ నుంచి అప్లోడ్ అయినట్లు తేలింది  ఇక ప్రస్తుతం ఇది కాస్త అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. అంతే కాదు అతని హిస్టరీ చెక్ చేస్తే ఏకంగా వందల సంఖ్యలో పోర్న్ వెబ్సైట్లను చెక్ చేసినట్లు కూడా తేలింది.  కాగా రాబోయే రోజుల్లో బయట దీన్ని జో బైడెన్ ఎలా ఎదుర్కొంటాడు అనేది చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: