నేటి జనరేషన్ లో బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వడం లేదు అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే నేటి రోజుల్లో వావివరుసలు మరచి పోతున్న మనుషులు దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక వరుస కాని వారి మధ్య ప్రేమలు పుడుతూ సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. కేవలం మన దేశంలో మాత్రమే కాదు అన్ని దేశాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అన్న దానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన జరిగింది. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి.


 సాధారణంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఇక ఆ అమ్మాయి గురించి తన తండ్రికి తెలిసినప్పుడు ఇక అబ్బాయితో బ్రేకప్ అయిన కూడా ఆ అమ్మాయిని అతని తండ్రి చెడు దృష్టి తో చూడడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా కొడుకు ప్రేమించిన యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఇది కాస్త సంచలనంగా  మారిపోయింది. ఇది ఎక్కడో కాదు పాశ్చాత్య పోకడలకు మారుపేరైన యూఎస్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక ఇలా ఏకంగా కొడుకు గర్ల్ ఫ్రెండ్ ని తాను పెళ్లి చేసుకోవడం గురించిన వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.. సిడ్నీ డీన్ అనే 21 ఏళ్ల యువతి తన పదకొండేళ్ల ఏజ్ లో బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళుతూ ఉండేది. టీనేజ్ లోకి వచ్చిన తర్వాత అతనితో డేటింగ్ చేసింది. ఇక ఎన్నో ఏళ్ల పాటు డేటింగ్లో మునిగి తేలిన సదరు యువతి ఇటీవల ఏం జరిగిందో అతడి నుంచి విడిపోయింది. అంతలోనే సదరు 21 ఏళ్ల యువతికి ఇక తన ప్రియుడి తండ్రి 51 ఏళ్ల పౌల్ తో పరిచయం ఏర్పడింది అని చెప్పాలి. అంతేకాదు కొడుకును కాదని తండ్రితో కొన్నాళ్ల పాటు డేటింగ్ కూడా చేసింది. ఇక ఇటీవల ఏకంగా తమ బంధానికి పెళ్ళితో ప్రమోషన్ కూడా ఇచ్చేసింది. అయితే తమ మధ్య 24 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ అది పెద్ద విషయం కాదని  అతను నన్ను హ్యాపీగా చూసుకుంటాడు అన్న నమ్మకం ఉంది అంటూ చెబుతోంది 21 ఏళ్ల యువతిని.

మరింత సమాచారం తెలుసుకోండి: