సిద్దిపేట: కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కరోనా కలకలం రేపింది. ఆలయ ఏఈ, అర్చకునికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 35మంది ఆలయ సిబ్బందికి పరీక్షలు జరపగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.