విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ కాపిటల్ తో పాటు రాష్ట్రంలో మూడు రాజధానుల అంశానికి అనుకూలంగా తీర్పు రావాలని విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు.