వివిధ కారణాలతో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా మరిన్ని రైళ్లు నడిపించనున్నట్లు రేల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి సంబంధించి రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభం అవుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.