కేంద్ర ప్రథకం పేరు చెప్పి అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ దగ్గర డబ్బులు కాజేయబోయాడు ఓ కేటుగాడు.. కానీ తన చాకచక్యంతో ఆమె ఆ కేటుగాdడి ప్లాన్ ని విఫలం చేసింది.. అతను చెప్పిన కేంద్ర ప్రభుత్వం పథకం గురించి పరిశ్రమలశాఖ అధికారులను ఆరా అలాంటి పథకమేమీ లేదని చెప్పారు. దీంతో జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే ఉషశ్రీ ఫిర్యాదు చేశారు.