తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గంలో రెండు పార్టీ లు ఎవరు హయంలో వారు ప్రతిపక్షాలకు సహకరించుకుంటూ ఉంటారట. టీడీపీ మాజీ మంత్రి తో కలిసి ఎంతోచ్చినా సరే ఇరు పార్టీల నేతలు కూడబలుక్కుని పార్టీ ని , నమ్మిన ప్రజలను మోసం చేస్తున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు.