అమరావతి : పెట్టుబడులు ఆకర్షించేలా ఐ.టీ, ఎలక్ట్రానిక్ పాలసీ తయారీపై మరింత దృష్టిపెట్టాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.