అన్ని అన్ లాక్ అయినా బాబు గారు ఇంకా లాక్ డౌన్ లోనే ఉన్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఓ వైపు అధికార ప్రభుత్వం ప్రజలకు కరోనా సమయంలో అండగా ఉంటే చంద్రబాబు మానవాళికి దూరంగా ప్రశాంత మైన వాతావరణంతో మనవడితో ఆడుకుంటున్నట్లుగా ఉంది దానికి అయన ప్రతిపక్షం అని పేరు తగిలించుకోవడం ఎందుకు అని అంటున్నారు.. పక్కరాష్ట్రం తెలంగాణ నుంచి జూమ్ రాజకీయాలు, ట్విట్టర్ పాలిటిక్స్ చేస్తూ కృష్ణా రామా అనుకున్తున్నట్టున్నారు అని విమర్శిస్తున్నారు..ఒకసారి విశాఖలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో అమరావతికి వచ్చి జూమ్ మహానాడు నిర్వహించుకుని, వెంటనే హైదరాబాదుకు చేరుకున్నారు. మాలీ కనిపించలేదు.