రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పై కొన్ని ఎల్లో మీడియా లు పనిగట్టుకుని విష ప్రచారాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కానీ ప్రజలు అవేవీ నమ్మకపోగా ఎల్లో మీడియా కి తగిన బుద్ధి ఎన్నికల్లో చెప్పి వాల్ల నోళ్లు మూయించారు.. సీఎం అయిన తర్వాత జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా వారు విషం చిమ్ముతూ చెడువార్తలు రాస్తున్నారు.. పథకాలు బాగా అమలయినా కూడా అందులో అవినీతి జరుగుతుందని చెప్పి ప్రజల్లో విష బీజం నాటే ప్రయత్నం చేస్తున్నారు.