బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు పై మరో నేరారోపణ జరిగింది.. ఆంద్రప్రదేశ్ సిఎం ప్రధాన కార్యదర్శి పివి రమేష్ పేరును చెప్పుకుని పలువురి వద్ద డబ్బులు తీసుకుని వారిని మోసం చేసినట్లుగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పివి రమేష్ దీనిపై స్పందించారు. తనకు తెలియకుండా తన పేరును వాడుకుని ఎవరిదగ్గరైన డబ్బులు లాగేసి ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించండి అన్నారు...  దీనికి నూతన్ సమాధానం చెప్పాల్సిందే అని అన్నారు..ఇలాంటి మోసగాళ్లను పట్టుకుని తగిన శిక్ష వేయాల్సిందే అని అన్నారు..