గాజువాక లో టీడీపీ ని, జనసేన ని మట్టికరిపించి వైసీపీ కి సీటు గెల్చుకొచ్చిన తిప్పల నాగిరెడ్డి కి జగన్ ఈబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినట్లు తెలుస్తుంది.  ఎన్నికల సమయంలో జగన్ రీల్ హీరో తో రియల్ హీరో పోటీ చేస్తున్నాడని ప్రచారం చేయగా ప్రజలు ఈ రియల్ హీరో ని గెలిపించి జగన్ నమ్మకాన్ని నిలబెట్టారు.. ఇక జగన్ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి ఆయనకు ఆ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా ఈ పదవి ఇవ్వడంతో జగన్ కు అంతటా నీరాజనాలు పలుకుతున్నారు..