రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ దూకుడు గురించి అందరికి తెలిసిందే. ఓ వైపు ప్రజలకు మంఛి పరిపాలన అందిస్తూనే మరోవైపు అవినీతి పరుల అంతు తెలుస్తున్నాడు.. మరికొంత మంది అవినీతి పరులని జైలుకి పంపేందుకు జగన్ రంగం సిద్ధం చేయగా అందులో ముఖ్యమైన నేత దేవినేని ఉమా కూడా ఉంటాడని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.. కృష్ణ పుష్కరాల సమయంలో, అయన అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆయనే అని అనుకున్నారు.. సిబిఐ టీం కూడా అక్కడికి వెళ్లి దర్యాప్తు జరుగుపుతుంది. దాంతో ఏమాత్రం తేడా వచ్చినా దేవినేని ఉమా జైలుకి వెళ్ళడం ఖాయం గా భావిస్తున్నారు..