శ్రీకాకుళం జిల్లా లొ ని రాజాం నియోజక వర్గంలో ప్రజలు కొంత అసహనానికి గురవుతున్నారట.. 2019 లో పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన అభివృద్ధి పనులపై కొత్త అశ్రద్ధ చూపుతున్నారట.. ఇక జోగులు ఇక్కడ అధికారంలోకి రావడానికి ఆయనవెనుక ఒక అదృశ్య శక్తి పనిచేసింది.. ఆయనే పాలవలస రాజశేఖర్.. అయితే వీరుచెప్పినట్లు ఎమ్మెల్యే నడుచుకుంటున్నారని దాంతో కష్టమంటూ వచ్చిన ప్రజలను అధిష్టానం దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారట.. దీంతో అక్కడిప్రజలు ఈ ఎమెల్యే వారి చేతుల్లో కీలుబొమ్మ అయ్యి ప్రజలను పట్టించుకోవట్లేదనే వాదన ప్రభుత్వానికి చేరవేస్తున్నారు..