ప్రజలను బీజేపీ ఓ పథకం ప్రకారం తమ బుట్టలో వేసుకుంటుంది.. ఎందుకంటే ప్రజల్లో జగన్ అంటే ఎంతో అభిమానం ఉంది.. చంద్రబాబు మీద విరక్తి ఎంతో ఉంది.. అందుకే జగన్ ని విమర్శించి చంద్రబాబులా ప్రజల దృష్టిలో విలన్ అయ్యేకంటే ఇప్పటికే విలన్ గా ఉన్న చంద్రబాబు ను విమర్శించి సెకండ్ హీరో అవ్వడం మేలని చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ కొత్త రకం రాజకీయాలను చేస్తూ ముందుకు వెళుతుంది బీజేపీ.