వైసీపీ ని బలోపేతం చేయడానికి టీడీపీ నాయకురాలు, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ విప్ యామినీ బాలలను వైసీపీలోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు ఆమెనుంచే పద్మావతి కి తలనొప్పులు మొదలయ్యాయట.. యామిని వైసీపీలో జొన్నలగడ్డ పద్మావతికి వ్యతిరేకంగా ఉన్నవారిని కూడగడుతూ చాపకింద నీరులా గ్రూపు రాజకీయం చేస్తున్నారట. మరి ఈమెకు జొన్నలగడ్డ పద్మావతి ఏవిధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో చూడాలి..