తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జనసేన పార్టీ గెలిచినా ఏకైక నియోజకవర్గం అని అందరికి సంగతే.. అయితే అక్కడి వైసీపీ నేతలైనా మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణు ఇద్దరు ఫుల్గా జనసేన ఎమెల్యే అయిన రాపాక వరప్రసాద్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారట.. అయితే మొదటినుంచి రాపాక జనసేన నాయకుడిగా కాకుండా వైసీపీ నేతలగా ప్రవర్తిస్తున్నారు..