అసెంబ్లీ లో భట్టి విక్రమార్క అధికార ప్రభుత్వం పై డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో విమర్శలు చేశారు.. కాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ దానికి కౌంటర్ గా మీరు నాతో వస్తే పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాం అని చెప్పారు.. అయితే దాన్ని ఈ కాంగ్రెస్ నేత సీరియస్ గా తీసుకుని చూడడానికి ఈ గులాబీ నేత తో బయలు దేరి వెళ్లి డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ల నిర్మాణం పై ఓ లుక్ వేశారు.. అయితే లక్ష ఇళ్లను చుపిస్తామన్న తలసాని కొన్ని ఇండ్లను మాత్రమే చూపించారు.. దాంతో తలసాని లక్ష ఇండ్లను చూపించేవరకు ఇలా తిరుగుతూనే ఉంటామని మీడియా తో అన్నారు.