ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బీజేపీ నేతలు చలో అమలాపురానికి పిలుపునిచ్చారు... ఈ నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది.. బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...