అసెంబ్లీ సమావేశాలు తెలంగాణాలో జరుగుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు, అధికార పార్టీ ప్రకటనలతో ఎంతో రసవత్తరంగా జరుగుతున్న భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో నిలదీస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ భట్టి సవాల్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. రాజధానిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ నిర్మించారో చూపాలని సవాల్ విసిరారు. అందుకు తలసాని సరే అని ఆయనకి ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపించే పని లో ఉన్నారు.. అయితే ఈ సీన్ తమ రాష్టంలో చూసే ఛాన్స్ వస్తుందా ప్రజలు ఆశపడుతున్నారు.