చంద్రబాబు అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కోర్టులో తెచ్చుకున్న తీర్పుపై ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.. జగన్ దానిపై ఎలాంటి స్పందన ఇవ్వకపోయినా సమయం కోసం చూస్తున్నాడు.. మళ్ళీ విచారణ కొనసాగేలా తన ప్లాన్ లు తాను వేస్తున్నాడు.. అయితే బయట మాత్రం ప్రజలు బాబు ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.. చంద్రబాబు కు ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా కోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారు.. తన నిజాయితీ ని నిరూపించుకోవడానికి ఇదొక చక్కని అవకాశం అని చెప్తున్నారు..