చంద్రబాబు ప్రవేశ పెట్టినా పథకాలను పేర్లు మర్చి జగన్ అమలు చేయడం, అమరావతి విషయం, దేవాలయాల దాడుల విషయం ఇలా అన్ని జగన్ ని అవమానపరిచే విధంగా చంద్రబాబు వేస్తున్న బండలనను చూస్తే ప్రజలు ఎన్నాన్నలు అని జగన్ ని నమ్మి అవి అబద్దాలు అని నమ్ముతారు అని భయం మొదలైందట.. ఇక బెదిరింపు టైపు వ్యాఖ్యలతో చంద్రబాబు తన రూటు మార్చారు.. అయితే జగన్ ఇటీవలే అవి పట్టించుకోవడాని పార్టీ క్యాడర్ సూచించడంతో వారు పట్టించుకోవడం మానేశారు..