రాష్ట్రంలో దేవాలయాల ఘటనలు ఎక్కువవుతుండడంతో టీడీపీ, బీజేపీ పార్టీ లు కొంత ఆందోళనను ఎక్కువ చేస్తున్నాయి. ఇలాగే ఉంటే హిందూ మాత్రం లేకుండా చేస్తుంది అని టీడీపీ వైసీపీ ని తిట్టిపోస్తుంది. అంతేకాదు జగన్ ఒక మత ఛాందసవాది అని, తన మతాన్ని పెంపొందించాలని ఈ దాడులను ప్రోత్సహిస్తున్నది చంద్రబాబు స్వయంగా తన నోటి వెంట ఈ మాటలు అంటున్నాడు.. అయితే ఈ చంద్రబాబు మాటలు సరైనవి కాదని టీడీపీ నేతల అభిప్రాయం కూడా అని తెలుస్తుంది..