కన్న తల్లి క్రూరత్వానికి బలైన కూతుర్లు.. కామారెడ్డి లో కూతుర్లతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న కసాయి తల్లి.. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. తల్లి తో పాటు కానిస్టేబుల్, మరో యువకుడిపైనా కేసులు నమోదు చేశారు.