రాష్ట్రంలోని అవసరమైన రహదారులు అన్నిటికీ మరమ్మత్తులు చేపట్టాలంటూ ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దీనికోసం 2168 కోట్ల నిధులను కేటాయించారు.