వైసీపీ పార్టీ లో ఏదైనా అసంతృప్తి ఉందా అంటే అది ఒక్క రఘు రామ కృష్ణం రాజు అని చెప్పాలి.. టీడీపీ లో చంద్రబాబు లాంటి వాళ్ళను నిలువరిస్తున్న వైసీపీ నేతలు సొంత పార్టీ ఎంపీ ని మాత్రం ఆపలేకపోతున్నారు.. నేరుగా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వైసీపీ నేతలు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారు.. ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు.. బీజేపీ అండతో ఇదంతా చేస్తున్నారని తెలిసినా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు.. ఇక వైసీపీ తరపున గెలిచిన రఘు రామ కృష్ణ రాజు ప్రస్తుతం బీజేపీ లో అన్ ఆఫీసియల్ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.