ఏపీ రాష్ట్రంలో మరో ప్రతిపక్షం గా తయారైన నిమ్మగడ్డ ప్రసాద్ ప్రభుత్వం పై కోర్టు కెక్కి మరీ తన పదవిని దక్కున్చుకున్న సంగతి తెలిసిందే.. ఇందులో ఆయనకు వచ్చిన లాభం ఏంటో తెలీదు కానీ ప్రభుత్వం టైం ని వేస్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు నిమ్మగడ్డ ప్రసాద్.. కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించవద్దని పట్టుపట్టి మరీ ప్రభుత్వాన్ని ఎదురించి కేసు గెలిచిన నిమ్మగడ్డ కు ఆ విజయం కొంత తలకెక్కినట్లుంది.. దాంతో తనేం చేసినా చెల్లుతుందని ఇష్టం వచ్చినల్టు చేస్తూ పోతున్నాడు.. దాని వైసీపీ అడ్డుకుంటుందని మళ్ళీ తోకజాడించే ఆలోచన చేస్తున్నాడు..