ఇటీవలే సంగారెడ్డి లో భార్యను కిరాతకంగా చంపి తల మొండెం వేరు చేసి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి ముందు భార్య తలను ఉంచిన ఘటన సంచలనంగా మారగ.. పదిహేనేళ్ల క్రితమే సదరు వ్యక్తి అనుమానంతో అత్తను కూడా హత్య చేసినట్లు తేలింది.