ప్రజలకు దగ్గరయ్యేలా కొన్ని పనులు చేస్తున్నారు చంద్రబాబు.. అవసరం ఉన్నా లేకుండా వారి ని ఆడుకున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు..ఇక ఇప్పుడు న్యాయవ్యవస్థ పై జగన్ చేస్తున్న పోరాటం ప్రజలకు డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.. లేఖ లో ఉన్నదాన్ని కొత్తగా చెప్పి ప్రజలకు జగన్ పై విషాన్ని నూరిపోశే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక ఆ లేఖ రాసిన తర్వాత వారినుండి ఎలాంటి స్పందన రాలేదు.. జగన్, జనం కూడా అత్యున్నత న్యాయస్థానం స్పందన కోసం ఎదురుచూస్తుండగా టీడీపీ మాత్రం ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది.