జగన్ ప్రభంజనం ఎలా వుంది అంటే టీడీపీ కి పెట్టని కొత్తగా మిగిన ప్రాంతాలని వైసీపీ కి దాసోహం అయ్యాయి.. టీడీపీ పునాదులు కదిల్చేలా జగన్ సాధించిన ఈ విజయం కొన్ని సంవత్సరాలు గుర్తుంటుంది.. ఎంతో బలంగా ఉందన్న పార్టీ ఇలా అయిపోయేసరికి పసుపు వీరులు పసుపు తడిగుడ్డ వేసుకుని కూర్చున్నారు.. ఇక అధినేత చంద్రబాబు అయితే ఎంత దారుణంగా కుమిలిపోయాడో చెప్పనవసరం లేదు.. ముఖ్యంగా అయన కొడుకు లోకేశుడు ఓడిపోయినందుకు బాబు దుఃఖం పొంగిపొరలిపోతుందట.. అనేక నియోజక వర్గాల్లో పార్టీ సృష్టించిన ఓటుబ్యాంకు ఒక్కసారిగా ఇంకో పార్టీ కి వెళ్లిపోవడంతో టీడీపీ దాన్ని తిరిగి ఎలా సాధించుకోవాలని తర్జనభర్జనలు పడుతుంది..