అమరావతి లో జరిగిన కుంభ కోణాల సంగతి అందరికి తెలిసిందే.. అక్కడి ప్రజలను మభ్యపెట్టి టీడీపీ భు కుంభకోణాలు జరిపిందని జగన్ విచారణ చేపిస్తుండగా దాన్ని అడ్డుకుని చంద్రబాబు అక్కడ తాము స్కాం లు చేశామని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు.. దాంతో ప్రజలు చంద్రబాబు ను నమ్మడం మానేశారు.. ఎంతో కొంత నిజం లేకపోతే జగన్ విచారణ ను అడ్డుకుంటాడు బాబు అని ప్రజలు ఆలోచిస్తున్నారు.. ఇక ఉద్యమానికి ప్రజల ఆదరణ లేకపోవడంతో క్రమంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం క్రమంగా చల్లారిపోయినట్టుగానే భావించాలి.