తెలుగు తమ్ముళ్లకు కూడా విసుగు వచ్చినట్లుంది.. అందుకే భవిష్యత్ లేని పార్టీ లో ఉండడంకంటే వెళ్ళిపోవడం మేలు అని ఇతర పార్టీ లకు తరలిపోతున్నారు.. ఇక వీరు వెళ్ళిపోవడానికి వేరే కారణం కూడా ఉందట..ఇక ఉన్న వారిని కూడా చంద్రబాబు హింసిస్తున్నారని తెలుస్తుంది.. టీడీపీ కార్యకలాపాలు తాము లేకున్నా పర్వాలేదు మీరే చేయమని చెప్తూ వారిని చిత్రవధ చేస్తున్నారట.. ఇటీవలే పార్లమెంటరీ నియోజకవర్గాలకు చంద్రబాబు ఇన్ ఛార్జిలను నియమించారు. వారు తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.