బీజేపీ అండతో ఇదంతా చేస్తున్నారని తెలిసినా జగన్ ఇంతవరకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు.. ఇక ఇటీవలే జగన్ మోడీ వద్ద ఈ పంచాయితీ ని ఉంచినట్లు తెలుస్తుంది.. ఇప్పటికే ఆయనను ఓ పదవినుంచి తొలగించారు.. వైసీపీ తరపున గెలిచిన రఘు రామ కృష్ణ రాజు ప్రస్తుతం బీజేపీ లో అన్ ఆఫీసియల్ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు ఎంత హెచ్చరిస్తున్నా రాజు గారు మారకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏం చూసుకుని రఘు రామ కృష్ణం రాజు ఇంతలా చేస్తున్నారనేది అర్థం కావట్లేదు.. బీజేపీ పార్టీ కి జగన్ దగ్గరవుతున్నారు ఇంకా రఘు రామ రాజు విమర్శలు ఆపట్లేదు..