గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని కలవడం ఆసక్తికర చర్చకు దారితీసింది.