తొలిసారి అధికారంలో కి వచ్చిన జగన్ రాష్ట్రన్ని ఎంతో సమర్దవంతం గా పాలన అందిస్తున్నారు..హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలువిషయంలో కానీ, అవినీతి ని ఎదుర్కునే విషయంలో కానీ గత సీఎం లకు విరుద్ధంగా సీఎం జగన్ పనిచేస్తుండడం ప్రజల్లో సంతోషాలు వెల్లువెత్తుతున్నాయి.. గత ఐదేళ్ల నుంచి అనుభవించిన కష్టలు జగన్ రాకతో పోయాయి అని చెప్పుకుంటున్నారు..ఇక మూడు రాజధానుల విషయంలో ఆయన చూపిస్తున్న పట్టుదలను అమరావతిలోని ప్రతి ఒక్కరు సమర్దిస్తున్నారు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష తో ఆయన రాజధాని తరలిస్తునారని చెప్పి ఇప్పటికే విశాఖ కు రాజధాని ని తరలించారు.. అయితే ప్రస్తుతం కోర్టు లో రాజధాని గురించి విచారణ జరుగుతుంది.. అది తేలితే తొందరలోనే విశాఖ ను రాజధాని గా చూడొచ్చన్న మాట..