కేసిఆర్ కోసం తాను ప్రాణాలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఇటీవల రైతు వేదిక ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగానికి గురయ్యారు.