రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చేసేది చూస్తుంటే ప్రజలకు ఎలాంటి లబ్ది చేకూరొద్దన్నట్లు ప్రయత్నిస్తుంది. జగన్ ప్రవేశ పెట్టిన పథకాలన్నింటికీ ఎదో ఒక వంక పెడుతూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.. జగన్ ని విమర్శించడమే కాకుండా ఆ పథకాలను విమర్శించడమే కాకుండా వాటిని ప్రజలకు చేరవేసే విషయంలో టీడీపీ కొంత వ్యతిరేకంగా పనులు చేస్తుంది.. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిచినా జగన్ ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి మంచి చేస్తున్నారు.. అయితే టీడీపీ మాత్రం ప్రజలకు వస్తే గిస్తే తామే మంచి పథకాలను ప్రవేశపెట్టాలి. మొత్తం పేరు తమకే రావాలని ఇలా చేయడం వారి కుళ్ళు బుద్ధి కి నిదర్శనం గ మారుతుంది..