వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజలు మేలు ప్రతిపక్షాల అవినీతి ల వ్యవహారం రెండింటికి ఒకేసారి నాయయం జరుగుతున్నాయని చెప్పొచ్చు.. అప్పటివరకు కష్టాల ఊబిలో కూరుకుపోయిన ప్రజలకు జగన్ రక తో మోక్షం లభించింది.. రాష్ట్రాన్ని సుసంపన్నంగా తయారవడానికి జగన్ ఎంతో కృషి చేస్తున్నాడు. అంతేకాదు అవినీతి బకాసురులు తట తీసి రాష్ట్రనాయకి పట్టిన దారిద్య్రాన్ని పూర్తి గా కడిగేశారు. ఇదంతా బాగానే జరుగుతున్నా రాష్ట్రంలో సొంత పార్టీ లోనే కొన్ని విభేదాలు ఎక్కడి వెళ్తాయో అన్నాయి అనుమానం ఇప్పుడు వైసీపీ లో కలుగుతుంది..